బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు
ABN , Publish Date - May 27 , 2024 | 01:12 AM
Balakrishna met the CM Revanth Reddy politely

ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.