ఇళయరాజాగా ఇలా..!

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:50 AM

మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఇళయరాజా పాత్రను ధనుశ్‌ పోషిస్తున్నారు. ఆయన ఇళయరాజా గెటప్పులో ఉన్న ఫొటో...

ఇళయరాజాగా ఇలా..!

మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఇళయరాజా పాత్రను ధనుశ్‌ పోషిస్తున్నారు. ఆయన ఇళయరాజా గెటప్పులో ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అచ్చు ఇళయరాజాను తలపించేలా ధనుశ్‌ కనిపించారు. ‘ఇళయరాజా పాత్రలో ధనుశ్‌ ఎలా ఉన్నాడో చూడండి అంటూ’ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ‘ఇళయరాజా’ బయోపిక్‌ అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - Mar 25 , 2024 | 03:50 AM