ప్రతి జర్నలిస్ట్‌కి ప్రతిరూపంగా...

ABN , Publish Date - May 10 , 2024 | 01:26 AM

పదేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ‘ప్రతినిధి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రతినిధి 2’. నారా రోహిత్‌ హీరోగా...

ప్రతి జర్నలిస్ట్‌కి ప్రతిరూపంగా...

పదేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ‘ప్రతినిధి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్రతినిధి 2’. నారా రోహిత్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. సిరిలెల్లా హీరోయిన్‌గా నటించారు. కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని నిర్మించారు. ‘ప్రతినిధి 2’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో మచ్చటించింది. దర్శకుడు మూర్తి దేవగుప్తపు మాట్లాడుతూ ‘‘ఇందులో నారా రోహిత్‌ న్యూస్‌ రిపోర్టర్‌గా కనిపిస్తారు. ప్రతి జర్నలిస్ట్‌కి ప్రతిరూపంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాతలు చెప్పారు.

Updated Date - May 10 , 2024 | 01:26 AM