ఎన్‌టీఆర్‌ గ్యారేజీలో మరో ఖరీదైన కారు..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:16 AM

జూనియర్‌ ఎన్‌టీఆర్‌ గ్యారేజీలో మరో ఖరీదైన కారు చేరింది. ఖైరతాబాద్‌లోని ఆర్‌టీఏ కార్యాలయంలో నూతన వాహనం రిజిస్ర్టేషన్‌ ఇటీవల జరిగింది. మెర్సిడెజ్‌ బెంజ్‌ మే బ్యాక్‌ మోడల్‌ కారును...

ఎన్‌టీఆర్‌ గ్యారేజీలో మరో ఖరీదైన కారు..!

జూనియర్‌ ఎన్‌టీఆర్‌ గ్యారేజీలో మరో ఖరీదైన కారు చేరింది. ఖైరతాబాద్‌లోని ఆర్‌టీఏ కార్యాలయంలో నూతన వాహనం రిజిస్ర్టేషన్‌ ఇటీవల జరిగింది. మెర్సిడెజ్‌ బెంజ్‌ మే బ్యాక్‌ మోడల్‌ కారును ఆయన ఇటీవల కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ.3.50 కోట్ల వరకు ఉంటుంది. కార్లు, వాచీలంటే అమితంగా ఇష్టపడే ఎన్‌టీఆర్‌ వాటి కొనుగోలుపై ఆసక్తి చూపుతుంటాడు. దేవర, వార్‌-2 చిత్రీకరణలో ఉన్న ఆయన షూటింగ్‌కు బ్రేక్‌ ఉండడంతో కారు రిజిస్ర్టేషన్‌ చేయుంచుకున్నట్టు తెలిసింది. ఆర్‌టీఏ అధికారులు దగ్గరుండి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు.

Updated Date - Apr 03 , 2024 | 03:16 AM