పాత తరం ప్రేమకథ

ABN , Publish Date - May 06 , 2024 | 02:12 AM

ఫీల్‌ గుడ్‌ వింటేజ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కౌసల్య తనయ రాఘవ’. రాజేశ్‌ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1980ల నేపథ్యంలో జరిగే ప్రేమకథగా...

పాత తరం ప్రేమకథ

ఫీల్‌ గుడ్‌ వింటేజ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కౌసల్య తనయ రాఘవ’. రాజేశ్‌ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1980ల నేపథ్యంలో జరిగే ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాకు స్వామి పట్నాయక్‌ దర్శకత్వం వహించారు. ఆడపా రత్నాకర్‌ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి ఎడిటర్‌: శ్రీ కృష్ణప్రసాద్‌, కెమెరామెన్‌: యోగి రెడ్డి, సంగీతం: రాజేశ్‌ తేలు.

Updated Date - May 06 , 2024 | 02:12 AM