అలరించేలా సందేశం
ABN , Publish Date - Oct 16 , 2024 | 06:11 AM
కన్నడ నటి ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఉగ్రావతారం’. గురుమూర్తి దర్శకత్వంలో ఎస్.జీ.సతీశ్ నిర్మిస్తున్నారు. నవంబర్ 1న విడుదల కానుందీ సినిమా. మంగళవారం చిత్ర ట్రైలర్‌ను...
కన్నడ నటి ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఉగ్రావతారం’. గురుమూర్తి దర్శకత్వంలో ఎస్.జీ.సతీశ్ నిర్మిస్తున్నారు. నవంబర్ 1న విడుదల కానుందీ సినిమా. మంగళవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గురుమూర్తి మాట్లాడుతూ ‘‘ఇదో సందేశాత్మక చిత్రం. అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘నా కెరీర్‌లో ఇదే తొలి యాక్షన్ ఫిల్మ్. ఈ సినిమా కోసం టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. సినిమా తప్పక విజయం సాధిస్తుంది’’ అని హీరోయిన్ ప్రియాంక ఉపేంద్ర అన్నారు.