పవన్‌తో అల్లు అరవింద్‌ భేటీ

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:50 AM

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మంగళవారం ఆంద్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో...

పవన్‌తో అల్లు అరవింద్‌ భేటీ

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మంగళవారం ఆంద్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు. ఏపీలో సినీ నిర్మాణ రంగం, ప్రదర్శన రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గురించి ఈ సమావేశంలో వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Updated Date - Jun 26 , 2024 | 05:50 AM