Alia Bhatt : అల్ఫా గర్ల్‌

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:26 AM

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్సై యూనివర్స్‌లో ఫస్ట్‌ ఫిమేల్‌ లీడ్‌గా అలియా భట్‌ అరుదైన ఘనత పొందారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అల్ఫా’ అనే పేరు పెట్టారు.

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్సై యూనివర్స్‌లో ఫస్ట్‌ ఫిమేల్‌ లీడ్‌గా అలియా భట్‌ అరుదైన ఘనత పొందారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అల్ఫా’ అనే పేరు పెట్టారు. ఈ టైటిల్‌కు మగవారు మాత్రమే కాదు మహిళలు కూడా అర్హులే అని సమాజానికి గట్గిగా చాటి చెప్పాలనే ధ్యేయంతో ఈ టైటిల్‌ నిర్ణయించినట్లు ఆదిత్య చోప్రా చెప్పారు. ఇందులో శార్వరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ‘రైల్వే మెన్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన శివ్‌ రవైల్‌ ఈ సినిమాకు దర్శకుడు.

Updated Date - Jul 06 , 2024 | 05:26 AM