హైదరాబాద్‌లో అజిత్‌

ABN , Publish Date - May 11 , 2024 | 05:35 AM

తమిళ హీరో అజిత్‌ కుమార్‌, టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కలయికలో వస్తున్న ద్విభాషా చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. అధిక్‌ రవిచంద్రన్‌

హైదరాబాద్‌లో అజిత్‌

తమిళ హీరో అజిత్‌ కుమార్‌, టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కలయికలో వస్తున్న ద్విభాషా చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భారీ ఎత్తున నిర్మించిన సెట్‌లో అజిత్‌తో పాటు కీలకపాత్రధారులు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలవనుంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం.

Updated Date - May 11 , 2024 | 05:35 AM