మళ్లీ అదే రోజున..

ABN , Publish Date - Apr 11 , 2024 | 04:43 AM

నిజాయితీ కలిగిన న్యూస్‌ రిపోర్టర్‌గా నారా రోహిత్‌ నటించిన ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సరిగ్గా పదేళ్ల క్రితం ‘ప్రతినిధి’ చిత్రం కూడా ఏప్రిల్‌ 25నే విడుదల కావడం విశేషం...

మళ్లీ అదే రోజున..

నిజాయితీ కలిగిన న్యూస్‌ రిపోర్టర్‌గా నారా రోహిత్‌ నటించిన ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సరిగ్గా పదేళ్ల క్రితం ‘ప్రతినిధి’ చిత్రం కూడా ఏప్రిల్‌ 25నే విడుదల కావడం విశేషం. నారా రోహిత్‌ తన ఇంటెన్స్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటారని దర్శకుడు మూర్తి చెప్పారు. సిరీ లెల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కుమార్‌ రజాబత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని నిర్మించారు.

Updated Date - Apr 11 , 2024 | 04:43 AM