యాక్షన్ థ్రిల్లర్
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:52 AM
స్వీయ దర్శకత్వంలో పూర్వాజ్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు...
స్వీయ దర్శకత్వంలో పూర్వాజ్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. చేతిలో రివాల్వర్‌తో పూర్వాజ్ కనిపిస్తున్నారు. ప్రతి పోస్టర్‌తో ‘కిల్లర్’ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.