జానీ మాస్టర్‌కు సన్మానం

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:50 AM

ఇటీవలే ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో.. ఉత్తమ కొరియోగ్రాఫర్‌ పురస్కారానికి ఎంపికైన జానీ మాస్టర్‌ను ఆదివారం...

ఇటీవలే ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో.. ఉత్తమ కొరియోగ్రాఫర్‌ పురస్కారానికి ఎంపికైన జానీ మాస్టర్‌ను ఆదివారం తెలుగు చిత్రసీమ ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్‌ మాట్లాడుతూ ‘‘నాపై ఇంతటి ప్రేమను చూపిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

Updated Date - Aug 19 , 2024 | 04:50 AM