మెప్పించే థ్రిల్లర్‌

ABN , Publish Date - May 11 , 2024 | 05:39 AM

సుగి విజయ్‌, రూపాలీ భూషణ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ‘మాత్రు’. శ్రీరామ్‌, అలీ, ఆమని కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మెప్పించే థ్రిల్లర్‌

సుగి విజయ్‌, రూపాలీ భూషణ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ‘మాత్రు’. శ్రీరామ్‌, అలీ, ఆమని కీలకపాత్రలు పోషిస్తున్నారు. జాన్‌ జిక్కీ దర్శకత్వంలో బి. శివప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రచయిత విజయేంద్ర ప్రసాద్‌ విడుదల చేసి, ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీ వాస్తవ్‌.

Updated Date - May 11 , 2024 | 05:39 AM