థ్రిల్ ఇచ్చే డీల్
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:28 AM
హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది డీల్’. హెచ్ పద్మా రమాకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు....
హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది డీల్’. హెచ్ పద్మా రమాకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి, ప్రియ కథానాయికలు. ఈ నెల 18న విడుదలయ్యే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని నిర్మాతలు తెలిపారు.