రెండు యుగాల కథ

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:37 AM

వైవిధ్యమైన కథలతో హీరోగా సక్సెస్‌లు అందుకొంటున్నారు తిరువీర్‌. ఆయన కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం ఖరారైంది...

రెండు యుగాల కథ

వైవిధ్యమైన కథలతో హీరోగా సక్సెస్‌లు అందుకొంటున్నారు తిరువీర్‌. ఆయన కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం ఖరారైంది. ఘంటా సతీశ్‌బాబు దర్శకత్వంలో రాధాకృష్ణ తేలు, రామకృష్ణారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కార్తీక మురళీధరన్‌ కథానాయిక. త్రేతాయుగం, కలియుగం నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. అయ్యప్ప పి. శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ:రామిరెడ్డి

Updated Date - Apr 18 , 2024 | 06:37 AM