గతంతో ముడిపడిన కథ

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:45 AM

విజయ్‌ఆంటోని నటిస్తున్న చిత్రం ‘తుఫాన్‌’. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో కమల్‌బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా నిర్మిస్తున్నారు.

గతంతో ముడిపడిన కథ

విజయ్‌ఆంటోని నటిస్తున్న చిత్రం ‘తుఫాన్‌’. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో కమల్‌బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా నిర్మిస్తున్నారు. శనివారం సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న హీరో గతమేంటి అనే ఆలోచనను ప్రేక్షకుల్లో రేకెత్తించారు. ఇది హీరో గతంతో ముడిపడిన కథ అని ట్రైలర్‌ ద్వారా అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఎడిటర్‌: ప్రవీణ్‌ కేఎల్‌, సంగీతం: అచ్చు రాజమణి, విజయ్‌ ఆంటోని.

Updated Date - Jun 30 , 2024 | 06:45 AM