అనాథల కథ

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:10 AM

సంజయ్‌ శ్రీరాజ్‌, ప్రియ శ్రీనివాస్‌, భరత్‌ మహాన్‌, రితిక ప్రధాన పాత్రలు పోషించిన ‘గల్లీ గ్యాంగ్‌ స్టార్స్‌’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. అనాథల బాధ్యత సమాజం తీసుకోకపోతే...

సంజయ్‌ శ్రీరాజ్‌, ప్రియ శ్రీనివాస్‌, భరత్‌ మహాన్‌, రితిక ప్రధాన పాత్రలు పోషించిన ‘గల్లీ గ్యాంగ్‌ స్టార్స్‌’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. అనాథల బాధ్యత సమాజం తీసుకోకపోతే చాలా దారుణాలు ఎదుర్కొవలసి వస్తుంది అనే ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని ధర్మ దర్శకత్వంలో డాక్టర్‌ అరవేటి యశోవర్థన్‌ నిర్మించారు. ఎన్నో అవరోధాలను అధిగమించి, చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తున్నామని నిర్మాత చెప్పారు.

Updated Date - Jul 25 , 2024 | 06:10 AM