మాజీ ప్రేమికుల కథ

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:31 AM

అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డెకాయిట్‌’. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తుండగా, సుప్రియ ఆర్లగడ్డ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాలోని...

మాజీ ప్రేమికుల కథ

అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ జంటగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డెకాయిట్‌’. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తుండగా, సుప్రియ ఆర్లగడ్డ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాలోని కీలక షెడ్యూల్‌ షూటింగ్‌ హీరో హీరోయిన్లపై జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్‌తో తీసుకున్న సెల్ఫీని శ్రుతి హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కాగా, ఇద్దరు మాజీ ప్రేమికులు.. తమ జీవితాల్ని మార్చుకోవడానికి ఓ దోపిడీ కోసం ఎలా ఒక్కటయ్యారనేది ‘డెకాయిట్‌’ సినిమా కథని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Jun 14 , 2024 | 03:31 AM