ఆల్ఫాన్సో కోరన్ దర్శకుడికి అతిథ్యం ఇచ్చి ప్రత్యేక విందు
ABN , Publish Date - Apr 15 , 2024 | 01:03 AM
‘రోమా, గ్రావిటీ’ వంటి విభిన్న తరహా చిత్రాలను తెరకెక్కించిన మెక్సికన్ ఫిల్మ్ మేకర్ ఆల్ఫాన్సో కోరన్ ఇండియా పర్యటనకు వచ్చారు...

‘రోమా, గ్రావిటీ’ వంటి విభిన్న తరహా చిత్రాలను తెరకెక్కించిన మెక్సికన్ ఫిల్మ్ మేకర్ ఆల్ఫాన్సో కోరన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆదివారం ఆయన చెన్నైకు వెళ్లగా ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఈ దర్శకుడికి అతిథ్యం ఇచ్చి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మణిరత్నం, ఏ ఆర్ రెహమాన్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ పాల్గొన్నారు.