సైకలాజికల్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Oct 26 , 2024 | 05:57 AM

గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో ఆర్జీవీ-ఆర్వీ బేనర్‌పై రవి వర్మ నిర్మించిన చిత్రం ‘శారీ’. ‘టూ మచ్‌ లవ్‌ కెన్‌ బి స్కేరీ’ దీని టాగ్‌లైన్‌. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ.

గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో ఆర్జీవీ-ఆర్వీ బేనర్‌పై రవి వర్మ నిర్మించిన చిత్రం ‘శారీ’. ‘టూ మచ్‌ లవ్‌ కెన్‌ బి స్కేరీ’ దీని టాగ్‌లైన్‌. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ. ఇందులో భయానక ప్రేమికుడిగా సత్య యాదు, అతనిలో సెగలు రేపే చీరలోని అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో డిసెంబరు 20న విడుదలవుతోంది.

Updated Date - Oct 26 , 2024 | 05:57 AM