సైకలాజికల్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:05 AM

ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య హీరోలుగా శివ శేషు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కలి’. లీలా గౌతమ్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌...

ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య హీరోలుగా శివ శేషు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కలి’. లీలా గౌతమ్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆదివారం ఆవిష్కరించారు. కలి పాత్ర నేపథ ్యంలో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని నిర్మాత చెప్పారు.

Updated Date - Jul 08 , 2024 | 06:05 AM