మంచి దెయ్యం

ABN , Publish Date - May 05 , 2024 | 06:25 AM

హారర్‌ చిత్రాల్లో వైవిధ్యం చూపిస్తూ రూపుదిద్దుకొన్న ‘ఓ.ఎం..జి.’ (ఒక మంచి ఘోస్ట్‌)చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్‌ సన్నివేశాలకు హాస్యం జోడించి నేటి తరం ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా...

మంచి దెయ్యం

హారర్‌ చిత్రాల్లో వైవిధ్యం చూపిస్తూ రూపుదిద్దుకొన్న ‘ఓ.ఎం..జి.’ (ఒక మంచి ఘోస్ట్‌)చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్‌ సన్నివేశాలకు హాస్యం జోడించి నేటి తరం ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు శంకర్‌ మార్తాండ్‌ చెప్పారు. వెన్నెల కిశోర్‌, నందితా శ్వేత, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం గ్లింప్స్‌, కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఇటీవల విడుదల చేశారు. చిత్రంలో షకలక శంకర్‌ భూత వైద్యుని పాత్ర పోషించారు. అతి త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత డాక్టర్‌ అనినికా ఇనాబతుని చెప్పారు.

Updated Date - May 05 , 2024 | 06:25 AM