సంపూ మార్క్‌తో బంగారు గుడ్డు

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:36 AM

సంపూర్ణేష్‌ బాబు కథానాయకుడిగా గోపీనాథ్‌ నారాయణ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘బంగారు గుడ్డు’ అనే టైటిల్‌ ఖరారైంది. కేఎం ఇలంచెజియన్‌...

సంపూ మార్క్‌తో బంగారు గుడ్డు

సంపూర్ణేష్‌ బాబు కథానాయకుడిగా గోపీనాథ్‌ నారాయణ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘బంగారు గుడ్డు’ అనే టైటిల్‌ ఖరారైంది. కేఎం ఇలంచెజియన్‌, ఎం కోటేశ్వరరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. సంపూర్ణేష్‌ బాబు కామెడీతో ఆధ్యంతం వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిదని ఈ సందర్భంగా నిర్మాతలు పేర్కొన్నారు. రోబోశంకర్‌, చరణ్‌రాజ్‌, దువ్వాసి మోహన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: షమీర్‌ టాండన్‌. సినిమాటోగ్రఫీ: అఖిల్‌ శశిధరన్‌. ఎడిటర్‌: మార్టిన్‌ టైటస్‌ ఎ

Updated Date - Feb 16 , 2024 | 05:36 AM