కొత్త తేదీన గేమ్ చేంజర్
ABN, Publish Date - Oct 14 , 2024 | 02:06 AM
శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్‌థ్రిల్లర్ ‘గేమ్‌చేంజర్’. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ, శ్రీకాంత్, ఎస్.జే.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు...
శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్‌థ్రిల్లర్ ‘గేమ్‌చేంజర్’. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ, శ్రీకాంత్, ఎస్.జే.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. సంక్రాంతి కానుకగా సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. మొదట ఈ సినిమాను క్రిస్‌మ్‌సకు విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే.