వినోదాల విందు

ABN , Publish Date - Feb 14 , 2024 | 06:11 AM

హీరో రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రుతో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్‌’. హర్ష చెముడు, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకుడు....

వినోదాల విందు

హీరో రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రుతో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్‌’. హర్ష చెముడు, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకుడు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిర్యాల మెట్ట అనే మారుమూల గ్రామానికి ఇంగ్లీష్‌ టీచర్‌గా వెళ్లిన సుందరం అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల. సినిమాటోగ్రఫీ: దీపక్‌

Updated Date - Feb 14 , 2024 | 06:11 AM