ఫ్యామిలీ చిత్రం
ABN , Publish Date - Oct 20 , 2024 | 02:03 AM
చిన్నా హీరోగా, మధు ప్రియ, రుచిక హీరోయిన్లుగా సుభాని దర్శకత్వంలో ఎం. అనిత నిర్మిస్తున్న చిత్రం ‘జై జై దుర్గమ్మ’. సంగీతం జయసూర్య. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత...
చిన్నా హీరోగా, మధు ప్రియ, రుచిక హీరోయిన్లుగా సుభాని దర్శకత్వంలో ఎం. అనిత నిర్మిస్తున్న చిత్రం ‘జై జై దుర్గమ్మ’. సంగీతం జయసూర్య. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత సాయి వెంకట్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చిన్నా మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాము. ఫ్యామిలీతో కలిసి ఆనందించవలసిన చిత్రం’ అని అన్నారు.