ఫ్యామిలీ డ్రామా

ABN, Publish Date - Aug 01 , 2024 | 04:14 AM

కృష్ణవంశీ, మోక్ష జంటగా నటించిన ‘అలనాటి రామచంద్రుడు’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకుడు. హైమవతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మాతలు...

కృష్ణవంశీ, మోక్ష జంటగా నటించిన ‘అలనాటి రామచంద్రుడు’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకుడు. హైమవతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మాతలు. ఈ సినిమా నచ్చడంతో దిల్‌ రాజు విడుదల చేస్తున్నారు. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ డ్రామా ఇదనీ, కథ అనుకున్నప్పుడే కొత్త వాళ్లతో తీయాలని అనుకున్నామనీ దర్శకుడు చెప్పారు. ఈ జనరేషన్‌కు కావాల్సిన స్వచ్ఛమైన ప్రేమను చిత్రంలో చూపించామనీ, కొత్త టాలెంట్‌తో సినిమా తీశామని నిర్మాతలు చెప్పారు.

Updated Date - Aug 01 , 2024 | 04:14 AM