క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:16 AM

వెన్నెల కిశోర్‌, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల నటిస్తున్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. మోహన్‌ దర్శకత్వంలో వెన్నపూస రమణరెడ్డి నిర్మిస్తున్నారు...

వెన్నెల కిశోర్‌, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల నటిస్తున్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. మోహన్‌ దర్శకత్వంలో వెన్నపూస రమణరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇటీవల ఈ చిత్రం నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘ప్రేమించానే పిల్లా’ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. పూర్ణాచారి లిరిక్స్‌ అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: అవినాశ్‌ గుర్తింక, డీఓపీ: మల్లికార్జున్‌ ఎన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రాజేశ్‌ రామ్‌బాల.

Updated Date - Jul 09 , 2024 | 02:17 AM