నందమూరి తారక రామారావు 101వ జయంతి

ABN , Publish Date - May 29 , 2024 | 06:41 AM

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ని...

నందమూరి తారక రామారావు 101వ  జయంతి

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ని బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ విడివిడిగా సందర్శించి సమాధి దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా సమాధిని సందర్శించారు.

Updated Date - May 29 , 2024 | 06:41 AM