Raashii Khanna: జార విడిచి మ‌రి.. అందాల ’రాశి‘ విందు

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:04 PM

టాలీవుడ్ సుంద‌రి రాశీ ఖ‌న్నా రోజురోజుకు త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. రోజురోజు అంత‌కుమించి అనేలా దూసుకెళుతుందే త‌ప్పితే ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

Raashii Khanna: జార విడిచి మ‌రి.. అందాల ’రాశి‘ విందు
rashi khanna

టాలీవుడ్ సుంద‌రి రాశీ ఖ‌న్నా (Rashi Khanna) రోజురోజుకు త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. రోజురోజు అంత‌కుమించి అనేలా దూసుకెళుతుందే త‌ప్పితే ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

RaashiKhanna 2.jpg

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను సైడ్‌కు పెట్టి పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ అక్క‌డ పోటీలో నిల‌బ‌డేందుకు, అవ‌కాశాలు ప‌ట్టేయ‌డానికి గ్లామ‌ర్ డోస్ పెంచుతూ పోతూ ఇక్క‌డ కుర్రాళ్ల గుండెల్లో మంంట‌లు పెడుతోంది.

RaashiKhanna 7.jpg

వారం రోజుల క్రితం అస‌లు బ‌ట్ట‌లు ఉన్నాయా లేవా అనే విధంగా బ‌ట్ట‌లు వేసుకుని ఫొటోషూట్లు చేసిన ఈ చిన్న‌ది.. మ‌ళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసి అభిమానులకు క‌నుల‌విందు చేసింది.

RaashiKhanna 1.jpg

తాజాగా రెడ్ అవుట్ ఫిట్‌లో డ్రెస్‌ను జార విడిచి మ‌రి అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. దీంతో అభిమానులు సినిమాలు లేకున్నా ఫ‌ర్లేదు మూడు రోజుల‌కోసారి ఈ మాత్రం ద‌ర్శనం ఇస్తే చాలు అనేంత వ‌ర‌కు ఫ్యాన్స్ వెళ్లి పోయారు.


ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా (Sidharth Malhotra) తో క‌లిసి యోధ (Yodha) అనే వార్ ఓరియంటెడ్ సినిమాలో న‌టించ‌గా అది త్వ‌ర‌లో విడుద‌ల‌కు రెడీ అయింది.

RaashiKhanna 5.jpg

ఇక తెలుగులో డీజే టిల్లు స్టార్ జోన్న‌ల‌గ‌డ్డ సిద్దుతో క‌లిసి చేస్తున్న‌ తెలుసుక‌దా అనే చిత్రం త‌ప్పితే మ‌రో చిత్రానికి సంత‌కం చేయ‌లేదు.ఇక హిందీలో ఫ‌ర్జీ అనే వెబ్ సిరీస్ పార్ట్‌2 లో న‌టించ‌నుంది. ఇక మున్మందు చూడాలి ఈ అమ్మ‌డు ఏ రేంజ్‌లో త‌న గ్లామ‌ర్‌తో విధ్వంసం సృష్టిస్తుందో.. అభిమానుల మ‌తులు పొగొడుతుందో.

Updated Date - Mar 05 , 2024 | 02:05 PM