మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kriti Sanon: బటన్స్ వదిలేసి.. ప్రభాస్ బ్యూటీ రచ్చ

ABN, Publish Date - Apr 16 , 2024 | 09:09 PM

ప్ర‌స్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న క‌థానాయిక‌.. తాజాగా ఎల్లే అనే మ్యాగ్జిన్ కోసం చేసిన ఫొటోషూట్ బాగా వైర‌ల్ అవుతోంది.

Kriti Sanon

కృతిస‌న‌న్ (Kriti Sanon).. ప్ర‌స్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న క‌థానాయిక‌. వ‌న్ నేనొక్క‌డినే సినిమాలో మ‌హేశ్‌బాబు స‌ర‌స‌న క‌థ‌నాయిక‌గా చేసి వెలుగులోకి వ‌చ్చిన ఈ భామ ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో చేతినిండా చిత్రాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు పాతిక‌పైనే సినిమాలు చేసిందంటే అమ్మ‌డి స్పీడు ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. పైగా ఈ చిత్రాల‌లో మ్యాగ్జిమం అన్ని బ‌డా హీరోల సినిమాలు కావ‌డం విశేషం.

లేడీ ఓరియంటెడ్ అయినా గ్లామ‌ర్ సినిమాలైనా ఫ‌స్ట్ ఛాయిస్ కృతిస‌న‌న్ (Kriti Sanon)గా మారింది. తాజాగా క్రూ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని ద‌క్కించుకున్న ఈ సుంద‌రి కాస్త విరామం దొర‌క‌డంతో మ్యాగ్జిన్‌ల‌కు ఫొటోషూట్లు చేస్తూ బిజీగా ఉంటోంది.


ఈక్ర‌మంలో ఎల్లే అనే మ్యాగ్జిన్ కోసం చేసిన ఫొటోషూట్ బాగా వైర‌ల్ అవుతోంది. కృతిస‌న‌న్ (Kriti Sanon) వంటిపై భాగంలో బ్లూ జీన్స్ ష‌ర్ట్ ధ‌రించి బ‌ట‌న్స్ వ‌దిలేసి దిగిన ఈ ఫొటోలు సోష‌ళ మీడియాలోపెద్ద దుమార‌మే రేపుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Apr 16 , 2024 | 09:09 PM