Movies In Tv: బుధ‌వారం (27.12.2023).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Dec 26 , 2023 | 08:58 PM

ఈ బుధ‌వారం (27.12.2023) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: బుధ‌వారం (27.12.2023).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ బుధ‌వారం (27.12.2023) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నాగార్జున‌,అనుష్క‌.ప్రియ‌మ‌ణి న‌టించిన ర‌గ‌డ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు,ర‌చ‌న‌ న‌టించిన మావిడాకులు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు వినీత్‌, రంభ‌ న‌టించిన స‌రిగ‌మ‌లు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శారద‌,జ‌గ‌ప‌తి బాబు న‌టించిన మ‌ద‌ర్ ఇండియా

ఉద‌యం 10 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్‌ న‌టించిన చంటి

సాయంత్రం 4 గంట‌లకు సూర్య‌ న‌టించిన ఆకాశం నీ హ‌ద్దు రా

రాత్రి 7 గంట‌ల‌కు మంచు మ‌హేశ్‌బాబు,ర‌క్షిత‌ నటించిన నిజం

రాత్రి 10 గంట‌లకు నారా రోహిత్‌ న‌టించిన క‌థ‌లో రాజ‌కుమారి

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు విశాల్‌, శృతిహ‌స‌న్‌ న‌టించిన పూజ‌

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌వితేజ‌,శ్రీయ‌ న‌టించిన భ‌గీర‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌,ఆర్తి నటించిన గోరింటాకు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సంగీత్ శోభ‌న్‌,సిమ్రాన్‌ న‌టించిన ఒక్క చిన్న ఫ్యామిలీ స్టోరి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌,ట‌బు న‌టించిన కూలీ నెం1

సాయంత్రం 6 గంట‌లకు లారెన్స్‌ న‌టించిన కాంచ‌న 3

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌,కంగ‌నా న‌టించిన ఏక్ నిరంజ‌న్‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు సాయిరాం శంక‌ర్‌,షీలా న‌టించిన హ‌లో ప్రేమిస్తారా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆశ్వ‌నీ నాచ‌ప్ప‌.జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన ఇన్‌స్పెక్ట‌ర్ ఆశ్వ‌నీ

రాత్రి 10 గంట‌ల‌కు ఎస్వీ కృష్ణారెడ్డి, లైలా న‌టించిన ఉగాది

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌, సీత‌ న‌టించిన డ‌బ్బెవ‌రికి చేదు

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ‌, వాణి శ్రీ న‌టించిన క‌ర్పూర హ‌ర‌తి

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్,సౌంద‌ర్య‌ నటించిన దేవీ పుత్రుడు

సాయంత్రం 4 గంట‌లకు శార‌ద‌ న‌టించిన డాక్ట‌ర్ భ‌వాని

రాత్రి 7 గంట‌ల‌కు సత్యనారాయణ, నరసింహరాజు, శ్రీవిద్య న‌టించిన తూర్పు ప‌డ‌మ‌ర‌

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌,కృతిషెట్టిన‌టించిన ది వారియ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు విష్ణు విశాల్‌,ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి న‌టించిన‌ మ‌ట్టీ కుస్తీ

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు, విష్ణు న‌టించిన రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్, మ‌ధురిమ‌ న‌టించిన స‌ర‌దాగా కాసేపు

ఉద‌యం 11గంట‌లకు విక్ర‌మ్‌, న‌య‌న‌తార‌ న‌టించిన ఇంకోక్క‌డు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు హ‌న్షిక‌,ఆండ్రియా నటించిన చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు అజిత్‌,న‌య‌న‌తార‌ నటించిన ఆట ఆరంభం

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ టెలికాస్ట్ లైవ్‌

రాత్రి 11.00 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన స‌ర‌దాగా కాసేపు

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సిల్లీ ఫెలోస్

ఉద‌యం 9 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన మేఖేల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్‌,స‌మంత‌,నిత్యా మీన‌న్‌ నటించిన అదిరింది

మధ్యాహ్నం 3 గంట‌లకు శివకార్తికేయన్‌, శ్రీ దివ్య నటించిన ఖాకీ స‌త్తా

సాయంత్రం 6 గంట‌లకు ర‌వితేజ‌,మెహ‌రీన్ న‌టించిన రాజా ది గ్రేట్‌

రాత్రి 9 గంట‌ల‌కు విశాల్,త‌మ‌న్నా న‌టించిన యాక్ష‌న్‌

Updated Date - Dec 26 , 2023 | 09:04 PM