Movies In Tv: మంగళవారం (26.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Dec 25 , 2023 | 08:26 PM

26.12.2023 మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: మంగళవారం (26.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

26.12.2023 మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రామ్‌,హ‌న్షిక‌ న‌టించిన మ‌స్కా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన వరుడు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు రామ‌కృష్ణ‌ న‌టించిన నోము

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్‌, గోపిక‌ న‌టించిన లేత మ‌న‌సులు

ఉద‌యం 10 గంట‌లకు ఉద‌య్ కిర‌ణ్‌,ఆర్తి ఆగ‌ర్వాల్‌ న‌టించిన నీ స్నేహం

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌మ్య‌కృష్ఱ‌, రోజాన‌టించిన స‌మ్మ‌క్క సార‌క్క‌

సాయంత్రం 4 గంట‌లకు ఆర్య‌న్‌ న‌టించిన ఎవ‌డి గోల వాడిదే

రాత్రి 7 గంట‌ల‌కు మంచు ర‌వితేజ‌,ఆర్తి ఆగ‌ర్వాల్‌ నటించిన వీడే

రాత్రి 10 గంట‌లకు చిరంజీవి,రాధిక‌ న‌టించిన గూడాఛారి నెం1

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బెండు అప్పారావు

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ్‌,కాజ‌ల్‌ న‌టించిన గ‌ణేశ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌,అనుప‌మ‌ నటించిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఆర్య‌,రాశిఖ‌న్నా న‌టించిన అంతఃపురం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రోహిత్ షెట్టి న‌టించిన 777 ఛార్లీ

సాయంత్రం 6 గంట‌లకు య‌శ్‌ న‌టించిన కేజీఎఫ్‌ 2

రాత్రి 9 గంట‌ల‌కు సిద్ధార్థ్‌, త‌మ‌న్నా న‌టించిన కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు వినీత్‌,రుక్మిణి న‌టించిన రుక్మిణి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కార్తీక్‌, శోభ‌న‌ న‌టించిన అభినంద‌న‌

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీహకాంత్,సీమ‌ న‌టించిన స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా


ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ర్వ‌ద‌మ‌న్ బెన‌ర్జీ న‌టించిన ద‌త్త ద‌ర్శ‌నం

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎస్వీ రంగారావు,సావిత్రిన‌టించిన బాంధవ్యాలు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఏఎన్నార్‌, సావిత్రి, జ‌మున‌ నటించిన మూగ మ‌నుషులు

సాయంత్రం 4 గంట‌లకు రంగనాథ్, దేవిక న‌టించిన దేవుడున్నాడు జాగ్ర‌త్త‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌, సావిత్రి న‌టించిన న‌ర్త‌న‌శాల‌

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు, ఇలియానా న‌టించిన పోకిరి

సాయంత్రం 4.00 గంట‌ల‌కు సిద్దు, నేహాశ‌ర్మ న‌టించిన‌ డిజే టిల్లు

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు న‌టించిన మ‌ర్డ‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రాశి న‌టించిన వేరిస్ ది వెంక‌ట‌ల‌క్ష్మి

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌, అనుష్క‌ న‌టించిన డాన్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌, ప్రియ‌మ‌ణి నటించిన య‌మ‌దొంగ‌

సాయంత్రం 5 గంట‌లకు అజిత్‌, కాజ‌ల్‌ నటించిన వివేకం

రాత్రి 8 గంట‌లకు ఫ్రో క‌బ‌డ్డీ లైవ్ స్ట్రీమింగ్‌

రాత్రి 11.00 గంట‌లకు విశాల్‌, రాశి ఖ‌న్నా న‌టించిన ఆయోగ్య‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు గోపీచంద్ న‌టించిన ఒక్క‌డున్నాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌న్యం పులి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌హేశ్‌బాబు, ఇలియానా నటించిన పోకిరి

మధ్యాహ్నం 3 గంట‌లకు నవీన్ చంద్ర నటించిన రిపీట్‌

సాయంత్రం 6 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్‌

రాత్రి 9 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌ న‌టించిన ఎంత మంచివాడ‌వురా

Updated Date - Dec 25 , 2023 | 08:39 PM