Movies In Tv: మంగళవారం (19.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Dec 18 , 2023 | 09:21 PM

ఈ రోజు మంగ‌ళ‌వారం (19.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: మంగళవారం (19.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ రోజు మంగ‌ళ‌వారం (19.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వేణు, అభిరామి న‌టించిన చెప్ప‌వే చిరుగాలి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌ల్యాణ్‌రామ్‌,సింధూ న‌టించిన అత‌నొక్క‌డే

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్ న‌టించిన రంభ రాంబాబు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌రేశ్‌,ఆమ‌ని న‌టించిన‌ జంబ‌ల‌కిడిపంబ‌

ఉద‌యం 10 గంట‌లకు శ్రీకాంత్,స్నేహ‌ న‌టించిన ఎవండోయ్ శ్రీవారు

మ‌ధ్యాహ్నం 1 గంటకు అర్జున్‌,మీనా న‌టించిన పుట్టింటికి రా చెల్లి

సాయంత్రం 4 గంట‌లకు నాగార్జున‌, సౌంద‌ర్య‌ న‌టించిన రాముడుడొచ్చాడు

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌,త‌మ‌న్నా నటించిన ఊస‌ర‌వెల్లి

రాత్రి 10 గంట‌లకు నిఖిల్,రీతూ వ‌ర్మ‌ న‌టించిన కేశ‌వ‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు నితిన్‌,స‌మంత న‌టించిన‌ అ ఆ

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు, ప్రీతిజింతా న‌టించిన‌ రాజ‌కుమారుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్లరి నరేశ్ ,మంజరి నటించిన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానికం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు త‌రుణ్‌,ఆర్తి న‌టించిన సోగ్గాడు

సాయంత్రం 6 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌, మిర్నా న‌టించిన ఉగ్రం

రాత్రి 9 గంట‌ల‌కు వైష్ణ‌వ్‌తేజ్‌,కేతిక‌శ‌ర్మ‌ న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు వ‌డ్డే న‌వ‌న్‌, ర‌వితేజ‌, రాశి న‌టించిన స్నేహితులు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీకాంత్,సుహాసిని న‌టించిన స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

రాత్రి 10 గంట‌ల‌కు ర‌వితేజ‌,ప్ర‌కాష్‌రాజ్‌,మీనా న‌టించిన అమ్మాయికోసం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ న‌టించిన‌ చిన్నిచిన్నిఆశ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రంగ‌నాథ్‌, జ‌య‌చిత్ర న‌టించిన‌ ల‌వ్‌మ్యారేజ్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాజ‌శేఖ‌ర్‌,ర‌మ్య‌కృష్ణ‌ నటించిన దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

సాయంత్రం 4 గంట‌లకు అరుణ్‌పాండ్య‌న్‌,రోజా న‌టించిన‌ క‌మాండో

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌, వాణిశ్రీ న‌టించిన రైతుబిడ్డ‌

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్, స‌మంత న‌టించిన‌ పోలీసోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీవిష్ణు,రెబా మౌనిక‌ న‌టించిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి,గ‌జాలా న‌టించిన‌ మ‌నీ మ‌నీ మోర్ మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన‌ య‌ముడికి మొగుడు

ఉద‌యం 11గంట‌లకు ధ‌నుష్‌,స్నేహ‌ న‌టించిన దూల్‌పేట్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు స‌మంత‌, నాగ శౌర్య‌ నటించిన ఓ బేబీ

సాయంత్రం 5 గంట‌లకు సూర్యా, అనుష్క‌ నటించిన య‌ముడు

రాత్రి 8 గంట‌లకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్

రాత్రి 10.30 గంట‌లకు నాగార్జున‌,అనుష్క‌ న‌టించిన మాస్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు హర్షవర్ధన్ రాణే, అవంతిక మిశ్రా న‌టించిన‌ మాయ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు జ్యోతిక‌,రేవ‌తి న‌టించిన‌ జాక్‌పాట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్‌ నటించిన ప‌రుగు

మధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీరామ్,అవికాఘోర్‌ నటించిన 10 క్లాస్ డైరీస్‌

సాయంత్రం 6 గంట‌లకు మ‌హేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌ న‌టించిన స‌ర్కారువారిపాట‌

రాత్రి 9 గంట‌ల‌కు నాగార్జున,సోనాల్‌చౌహాన్ న‌టించిన‌ ది ఘోష్ట్‌

Updated Date - Dec 18 , 2023 | 09:43 PM