Movies In Tv: శుక్ర‌వారం (22.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Dec 21 , 2023 | 08:18 PM

ఈ రోజు శుక్ర‌వారం (22.12.2023) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువ శాతం కృష్ణ‌, న‌య‌న‌తార‌, ర‌వితేజ సినిమాలు ఉండ‌నున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శుక్ర‌వారం (22.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ రోజు శుక్ర‌వారం (22.12.2023) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువ శాతం కృష్ణ‌, న‌య‌న‌తార‌, ర‌వితేజ సినిమాలు ఉండ‌నున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు త‌రుణ్‌,స్నేహ‌ న‌టించిన ప్రియ‌మైన నీకు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిరంజీవి,న‌గ్మ‌ న‌టించిన ఘ‌రానా మొగుడు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు సుమ‌న్‌, భాను ప్రియ‌ న‌టించిన సితార‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన మేడం

ఉద‌యం 10 గంట‌లకు సునీల్‌, ఈషా చావ్ల‌ న‌టించిన పూల‌రంగ‌డు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ‌, న‌య‌న‌తార‌ న‌టించిన దుబాయ్ శ్రీను

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన కిత‌కిత‌లు

రాత్రి 7 గంట‌ల‌కు మంచు క‌ల్యాణ్‌రామ్‌ నటించిన ప‌టాస్‌

రాత్రి 10 గంట‌లకు శ‌ర్వానంద్‌, సాయి కుమార్‌ న‌టించిన ప్ర‌స్థానం

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు శ్రీకాంత్‌,ర‌వ‌ళి న‌టించిన పెళ్లి సంద‌డి

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు, సాయి కుమార్‌ న‌టించిన సామాన్యుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజా హెగ్డే నటించిన సాక్ష్యం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్, క‌త్రీనా ఖైఫ్‌ న‌టించిన మ‌ళ్లీశ్వరీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌దీప్‌,అమృత‌ న‌టించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

సాయంత్రం 6 గంట‌లకు సిద్ధార్థ్‌, జెనీలీయా న‌టించిన బొమ్మ‌రిల్లు

రాత్రి 9 గంట‌ల‌కు నితిన్‌,కీర్తి సురేశ్‌ న‌టించిన నేను లోక‌ల్


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు మ‌హేశ్ బాబు, లిసా రే న‌టించిన ట‌క్క‌రి దొంగ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు దీప‌క్, కాంచికౌల్‌ న‌టించిన సంపంగి

రాత్రి 10 గంట‌ల‌కు జూ. ఎన్టీఆర్‌ న‌టించిన నిన్నుచూడాల‌ని

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కృష్ణ, రాధ‌ న‌టించిన జ‌మ‌ద‌గ్ని

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ, చంద్ర‌మోహ‌న్‌ న‌టించిన మ‌రుపురాని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్‌, రాజా నటించిన ఓ చిన‌దాన‌

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు ప‌ద్మ‌నాభం న‌టించిన జాత‌క‌ర‌త్న మిడ‌తం బొట్లు

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అజిత్‌,న‌య‌న‌తార‌ న‌టించిన విశ్వాసం

సాయంత్రం 4 గంట‌ల‌కు తేజ‌, ఆనంది న‌టించిన‌ జాంబీరెడ్డి

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు కృష్ణ, జమున న‌టించిన నిండు కుటుంబం

ఉద‌యం 8 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌,అవికా ఘోర్‌ న‌టించిన సినిమా చూపిస్తా మావ‌

ఉద‌యం 11గంట‌లకు ప్ర‌భాష్‌,త్రిష‌ న‌టించిన బుజ్జిగాడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌,జ్యోతిక‌ నటించిన చంద్ర‌ముఖి

సాయంత్రం 5 గంట‌లకు ధ‌నుష్‌,కాజ‌ల్‌ నటించిన మారి 2

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ

రాత్రి 11.00 గంట‌లకు రాజ్ త‌రుణ్‌, అవికా ఘోర్‌ న‌టించిన సినిమా చూపిస్తా మావ‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు విజ‌య్ రాఘ‌వేంద్ర న‌టించిన సీతారాం బినాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మంచు విష్ణు, లావ‌ణ్య‌ న‌టించిన దూసుకెళ్తా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌వితేజ‌, మెహ‌రీన్‌ నటించిన రాజా ది గ్రేట్

మధ్యాహ్నం 3 గంట‌లకు గోపీచంద్‌,రాశీఖ‌న్నా నటించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

సాయంత్రం 6 గంట‌లకు అంటోనీ థామ‌స్‌ న‌టించిన 2018

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్‌,స‌మంత‌ న‌టించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

Updated Date - Dec 21 , 2023 | 08:29 PM