నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మేన్’ ట్రైలర్

ABN, First Publish Date - 2023-11-27T18:33:24+05:30 IST

నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకుడు, రచయిత. ఈ సినిమా డిసెంబర్ 8 న విడుదలవుతోంది. ట్రైలర్ ఎక్స్‌ట్రా - ఆర్డినరీ గా వుంది. సినిమా ఎంత ఎంటర్ టైనమెంటుగా ఉండబోతోందో దీనితో చెప్పేయొచ్చు. ఈ ట్రైలర్ చూస్తే చాలామంది నవ్వుకుంటూ వుంటారు. అంత ఎక్స్‌ట్రా-ఆర్డినరీ గా వినోదాత్మకంగా వున్నాయి ఒక్కో సన్నివేశం ఈ ట్రైలర్ లో.