Hi Nanna Telugu Glimpse: నాని30 సినిమా టైటిల్ !

ABN, First Publish Date - 2023-07-13T12:19:24+05:30 IST

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న నాని30 సినిమాకి 'హాయ్ నాన్న' అనే పేరు ఖరారు చేశారు. ఈ ప్రచార చిత్రాలు ఈరోజు విడుదల చేశారు, అందులో నాని, మృణాల్ ఠాకూర్, చిన్న పాప వున్నవి చూపించి ఇది తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో వున్న కథ అని చెప్పారు.

Updated at - 2023-07-13T12:23:41+05:30