Japan: ‘జపాన్’ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-28T22:21:55+05:30 IST

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం ‘జపాన్‌’ చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Satyam Rajesh: సత్యం రాజేష్ టైమ్ నడుస్తోంది

***********************************

*Rekha: ఊపిరి ఉన్నంత వరకు.. నా కోరిక అదే..

*********************************

Updated at - 2023-10-28T22:21:55+05:30