OG Glimpse: పవన్ కళ్యాణ్ ‘OG’ గ్లింప్స్

ABN, First Publish Date - 2023-09-02T17:08:52+05:30 IST

పవన్ కళ్యాణ్-సుజీత్‌ల యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ నుండి ఫస్ట్ గ్లింప్స్ హంగ్రీ చీతా విడుదల. ఆస్కార్ గెలుపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్‌ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు.

Updated at - 2023-09-02T17:08:52+05:30