Gam Gam Ganesha: ‘గం.. గం.. గణేశా’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-09-15T18:32:56+05:30 IST

రీసెంట్‌గా వచ్చిన ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం ‘గం..గం..గణేశా’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న ఈ చిత్రంతో.. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.