ANIMAL: ‘యానిమల్’లోని ‘ఏమో ఏం చేస్తున్నానో’.. ఫుల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Dec 20 , 2023 | 10:31 AM

‘యానిమల్’ సినిమాలోని రణ్‌బీర్ కపూర్, తృప్తి డిమ్రిల హాట్ హాట్ సాంగ్‌ని మేకర్స్ ఫుల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా ఈ ‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.