సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mangalavaaram: అప్పడప్పడ తాండ్ర.. లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-11-03T16:45:51+05:30

‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ సినిమాలోని తరుణ్ భాస్కర్ ప్రత్యేక గీతం ‘అప్పడప్పడు తాండ్ర ఆవకాయ తాండ్ర’ లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Junior Balaiah: జూనియర్‌ బాలయ్య ఇకలేరు

*************************************

*Dayaa: జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడిగా అవార్డ్

**************************************

Updated Date - 2023-11-03T16:45:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!