ఆదిపురుష్ మోషన్ పోస్టర్.. జైశ్రీరామ్ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-04-22T11:22:23+05:30 IST

ప్రభాస్‌(Prabhas), కృతీసనన్‌ (Krithisanon) జంటగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓంరౌత్‌ దర్శకత్వంలో టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated at - 2023-04-22T11:22:23+05:30