NBK 108: భగవంత్‌ కేసరి’ మాస్‌ టీజర్‌

ABN, First Publish Date - 2023-06-10T12:46:14+05:30 IST

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (Hbd Nbk) సందర్భంగా శనివారం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్‌ కేసరి’ టీజర్‌ను విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బాలయ్య బర్త్‌డే ట్రీట్‌గా విడుదల చేసిన టీజర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది

Updated at - 2023-06-10T12:46:14+05:30