సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది

ABN, First Publish Date - 2023-02-22T00:39:47+05:30

గీతానంద్‌, నేహాసోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గీతానంద్‌, నేహాసోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మిస్తున్నారు. మంగళవారం హీరో విష్వక్‌సేన్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘గేమ్‌ ఆన్‌ టీజర్‌ చాలా బావుంది. ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు’ అన్నారు. రవి కస్తూరి మాట్లాడుతూ ‘చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమా చేశాం. ఈ చిత్రం ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుందని నమ్ముతున్నాను. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం’ అని అన్నారు. గీతానంద్‌ మాట్లాడుతూ ‘‘గేమ్‌ ఆన్‌’ వైవిధ్యమైన చిత్రం. పాటలు కొత్తతరహాలో ఉంటాయి. టాలీవుడ్‌లో బెంచ్‌మార్క్‌ను క్రియేట్‌ చేస్తుందని నమ్ముతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవాబ్‌ గ్యాంగ్‌, అశ్విన్‌ - అరుణ్‌. సినిమాటోగ్రఫీ: అరవింద్‌ విశ్వనాథన్‌

Updated Date - 2023-02-22T00:39:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!