సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈసారి డిటెక్టివ్‌గా

ABN, First Publish Date - 2023-07-14T23:02:14+05:30

‘బిచ్చగాడు 2’తో ఘన విజయం అందుకున్న విజయ్‌ ఆంటోని మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బిచ్చగాడు 2’తో ఘన విజయం అందుకున్న విజయ్‌ ఆంటోని మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘హత్య’ చిత్రంలో ఆయన డిటెక్టివ్‌ పాత్రలో కనిపించనున్నారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లు శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది. ఈసందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్‌ ఆంటోని సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఏషియన్‌ సినిమాస్‌ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాయి. బాలాజీ కుమార్‌ దర్శకత్వం వహించారు. మురళీ శర్మ, రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-07-14T23:02:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!