సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sudheer Varma: ‘కుందనపు బొమ్మ’ హీరో ఇక లేరు

ABN, First Publish Date - 2023-01-23T15:02:26+05:30

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్‌వర్మ (sudheer varma) వ్యక్తిగత కారణాలతో విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నారు. ‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్‌వర్మ (sudheer varma) వ్యక్తిగత కారణాలతో విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నారు. ‘కుందనపు బొమ్మ’(kundanapu bomma fame), ‘సెకండ్‌ హ్యాండ్‌’, ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ చిత్రాల్లో సుధీర్‌ నటించారు. వరా ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ‘కుందనపు బొమ్మ’చిత్రం మరో హీరోగా నటించిన సుధాకర్‌ కోమాకుల సుధీర్ మరణం విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్‌ మరణం దిగ్భ్రాంతికరమని.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అయన పేర్కొన్నారు.సుధీర్ వర్మ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Updated Date - 2023-01-23T15:18:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!