Sudheer Varma: ‘కుందనపు బొమ్మ’ హీరో ఇక లేరు

ABN , First Publish Date - 2023-01-23T15:02:26+05:30 IST

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్‌వర్మ (sudheer varma) వ్యక్తిగత కారణాలతో విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నారు. ‘

Sudheer Varma: ‘కుందనపు బొమ్మ’ హీరో ఇక లేరు

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు సుధీర్‌వర్మ (sudheer varma) వ్యక్తిగత కారణాలతో విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నారు. ‘కుందనపు బొమ్మ’(kundanapu bomma fame), ‘సెకండ్‌ హ్యాండ్‌’, ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ చిత్రాల్లో సుధీర్‌ నటించారు. వరా ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ‘కుందనపు బొమ్మ’చిత్రం మరో హీరోగా నటించిన సుధాకర్‌ కోమాకుల సుధీర్ మరణం విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్‌ మరణం దిగ్భ్రాంతికరమని.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అయన పేర్కొన్నారు.సుధీర్ వర్మ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.5.jpg

Untitled-2.jpg

Updated Date - 2023-01-23T15:18:27+05:30 IST