Suchitra: సుచిత్ర చంద్రబోస్ కు పితృవియోగం

ABN , First Publish Date - 2023-01-07T10:42:47+05:30 IST

కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా (92) హైదరాబాద్ మణికొండలో శుక్రవారం మృతి చెందారు.

Suchitra: సుచిత్ర చంద్రబోస్ కు  పితృవియోగం

కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ (Suchitra chandra bose) తండ్రి చాంద్ బాషా (chand basha)(92) హైదరాబాద్ మణికొండలో శుక్రవారం మృతి (Passed away) చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసారు. చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు, ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు..శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Updated Date - 2023-01-07T10:42:49+05:30 IST