Rip Jamuna: జమున అపురూప దృశ్యాలు !

ABN , First Publish Date - 2023-01-27T10:58:08+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అలనాటి తార, వెండితెర సత్యభామ జమున కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె శుక్రవారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు

Rip Jamuna:  జమున అపురూప దృశ్యాలు !

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అలనాటి తార, వెండితెర సత్యభామ జమున (jamuna)కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె శుక్రవారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1936లో హంపీలో జన్మించిన జమున 1952లో ‘పుట్టిల్లు’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. 30 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో జమున అలరించారు. (jamuna is no more)

జమునకు సంబంధించిన అపురూప దృశ్యమాలిక..

5.jpg6.jpg1.jpg3.jpg7.jpg8.jpg2.jpg

Updated Date - 2023-01-27T10:59:31+05:30 IST